Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ యూత్ వాలంటీర్‌గా మేడుదుల మమన్ యాదవ్ ఎంపిక

Follow Udayam on Google
madhu Aug 31, 2026 7:06 PM ములుగుGeneral
నేషనల్ యూత్ వాలంటీర్‌గా మేడుదుల మమన్ యాదవ్ ఎంపిక - Udayam
ములుగు జిల్లా ములుగు మండలం కాసిందేవిపేట గ్రామానికి చెందిన మేడుదుల మమన్ యాదవ్ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలో నేషనల్ యూత్ వాలంటీర్‌గా ఎంపికయ్యారు. యువతలో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు ప్రభుత్వ యువజన కార్యక్రమాలను గ్రామస్థాయికి చేరవేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆయన ఎంపిక పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...