Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరస్థులను పరామర్శించడానికే జగన్ యాత్రలు: మంత్రి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 10:00 PM గుంటూరుGeneral
నేరస్థులను పరామర్శించడానికే జగన్ యాత్రలు: మంత్రి - Udayam
నేరాలకు పాల్పడేవారిని పరామర్శించడానికే జగన్ యాత్రలు చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు.గురువారం వెలగపూడిలో మీడియాతో మాట్లాడుతూ..ప్రజా సమస్యలపై నిజాయితీ ఉంటే జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలని సవాల్ విసిరారు. ఇదే క్రమంలో, రాష్ట్రవ్యాప్తంగా పీపీపీ విధానంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...