Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరేడు వలసలో తాగునీటి కష్టాలు

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 11:17 AM అల్లూరి General
నేరేడు వలసలో తాగునీటి కష్టాలు - Udayam
భీంపోల్ పంచాయతీ పరిధిలోని నేరేడు వలస గ్రామ ప్రజలు తాగునీరు, రహదారి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కనీస సౌకర్యాల కోసం ఎదురుచూస్తున్నా పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి లేక అత్యవసర సమయంలో రోగులను ఆసుపత్రికి తరలించడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు తెలిపారు.

Comments

G
Loading comments...