వార్తలకు తిరిగి వెళ్లండి

నేరెడ్‌మెట్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై రీల్స్ చేస్తుండగా ఎంఎంటీఎస్ రైలు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఒడిశాకు చెందిన సుబాస్ మాలిక్ (30) సఫిల్‌గూడలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు.
మంగళవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ట్రాక్‌పై వీడియోలు తీస్తుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Comments
Loading comments...

