వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
శక్తి టీమ్-1 ఇన్‌ఛార్జ్ ఎస్ఐ అరుణ కుమారి విద్యార్థులకు యాప్ ఉపయోగాలను వివరించారు. అపరిచితుల వల్ల కలిగే నష్టాలు, ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాల గురించి తెలియజేశారు. నేరాలకు దూరంగా ఉండి చదువుపై శ్రద్ధ కొనసాగించాలని చెప్పారు. ఏదైనా నేరం జరిగితే వెంటనే పోలీసులకు చెప్పాలని సూచించారు. పాఠశాల హెచ్ఎం ఉన్నారు
Comments
Loading comments...

