వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవించేలా భరోసా కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని టూటౌన్ ఎస్ఐ జె. రమేష్ అన్నారు. సీఐ బి. అప్పలనాయుడు ఆధ్వర్యంలో కొబ్బరితోటలోని ప్రజలతో ఎస్ఐ రమేష్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

