Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాల నిరోధానికి 'డ్రోన్' నిఘా

Follow Udayam on Google
S kumar Aug 21, 2026 9:37 AM పెద్దపల్లిGeneral
నేరాల నిరోధానికి 'డ్రోన్' నిఘా - Udayam
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులతో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో నేరాల నియంత్రణకు పోలీసులు డ్రోన్ ఆపరేషన్ ప్రారంభించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక కంట కనిపెడుతూ, చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని క్షణాల్లో అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను సిద్ధం చేశారు. నేరస్తులకు ఈ నిఘా హెచ్చరికగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...