Udayam Digital
Menu

నేరాల కట్టడికి ఆపరేషన్ నైట్ షీల్డ్

Shruthi Nov 21, 2026 8:59 AM ఆదిలాబాద్General
నేరాల కట్టడికి ఆపరేషన్ నైట్ షీల్డ్ - Udayam Digital
రాత్రి వేళల్లో నేరాలు, చోరీలను అరికట్టే లక్ష్యంతో ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ‘ఆపరేషన్ నైట్ షీల్డ్’ ప్రారంభించారు. అర్ధరాత్రి ప్రధాన కూడళ్లు, గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి అనుమానాస్పదంగా సంచరించే వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. మహారాష్ట్ర సరిహద్దు మండలాల్లో చోరీలు, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక పెట్రోలింగ్ ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...