వార్తలకు తిరిగి వెళ్లండి

నేర పరిశోధనలో పోలీసు జాగిలాలు అత్యంత విశ్వసనీయంగా సేవలందిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో రాణి, మున్నా, బ్యూటీ, ద్రోణా అనే నాలుగు జాగిలాలు విధులు నిర్వహిస్తున్నాయి.
గంజాయి, నార్కోటిక్స్, పేలుడు పదార్థాలు, మృతదేహాలను గుర్తించడంలో ఇవి కీలకంగా పనిచేస్తున్నాయి.
జాతీయ కుక్కల దినోత్సవం సందర్భంగా బుధవారం నేరాల ఛేదనలో జాగిలాల సేవలను అధికారులు కొనియాడారు.
Comments
Loading comments...

