Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేర ఛేదనకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనం

Follow Udayam on Google
Dinesh Kumar Oct 06, 2026 6:46 PM చిత్తూరుGeneral
నేర ఛేదనకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనం - Udayam
నేరాల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చిత్తూరు జిల్లాకు కేటాయించిన డిస్ట్రిక్ట్ మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి పరిశీలించారు. సాయుధ దళం కార్యాలయంలో వాహనంలోని ఆధునిక సైంటిఫిక్ పరికరాలు, క్రైమ్‌సీన్‌లో ఆధారాల సేకరణ విధానాన్ని పరిశీలించారు. ప్రాథమిక ఫోరెన్సిక్ విశ్లేషణ చేపట్టి దర్యాప్తును వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...