Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్ వరదల్లో మృతుల ఆత్మ శాంతికి మౌనం పాటించిన ఋషి యోగా కేంద్ర సభ్యులు

Follow Udayam on Google
D ANAND RAO Aug 30, 2026 2:55 PM పార్వతీపురం మన్యంGeneral
నేపాల్ వరదల్లో మృతుల ఆత్మ శాంతికి మౌనం పాటించిన ఋషి యోగా కేంద్ర సభ్యులు - Udayam
స్థానిక పాలకొండ ఋషి యోగా కేంద్రంలో ధనుంజయ్ గురూజీ సూచనల మేరకు యోగా మాస్టర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో యోగా సభ్యులు ఆదివారం ఉదయం నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతి చెందిన సుమారు 800 మంది ఆత్మశాంతికి మౌనం పాటించారు ఈ దుర్ఘటనలో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురూజీ శిష్యులు సుమారు 80 మంది మృతికి సంతాప సూచికంగా మౌనదీక్ష పాటించారు. కార్యక్రమంలో సాధకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...