వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, కొండచర్యల వల్ల జరిగిన నష్టాల పునర్నిర్మాణానికి రూ.38 వేల కోట్ల నుంచి రూ.47,550 కోట్ల వరకు అవసరమని ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు.
ఈ విపత్తులో 1,357 మంది మరణించగా, ఆస్తులకు $2.56 బిలియన్ల నష్టం వాటిల్లింది. ఈ భారీ నిధుల కోసం అంతర్జాతీయ సంస్థలు, విదేశీ సాయంపై ఆ దేశం ఆధారపడనుంది.
Comments
Loading comments...

