Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్యూచర్‌ సిటీ భవిష్యత్తులో ఉండదు: కేటీఆర్‌

Follow Udayam on Google
Udayam Digital Staff Sep 10, 2026 12:26 PM హైదరాబాద్General
ఫ్యూచర్‌ సిటీలో రియల్‌ ఎస్టేట్‌ మాయాజాలంలో పెట్టుబడులు పెట్టేవారు నష్టపోయే అవకాశం ఉందని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. అనుకొండల భూదోపిడీలో భాగస్వాములైతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.

Comments

G
Loading comments...