వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌తో ఐదో టీ20లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ బంతుల్లో 2వేల పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇందుకు 1345 బంతులు ఎదుర్కొన్నాడు.
ఈ జాబితాలో అభిషేక్ శర్మ 1024 బంతులతో అగ్రస్థానంలో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ 1164 బంతులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇషాన్ 28 బంతుల్లో అర్ధశతకం సాధించాడు.
Comments
Loading comments...

