వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదో టీ20లో న్యూజిలాండ్‌కు భారత్ 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 50, ఇషాన్ కిషన్ 61 పరుగులతో అర్ధశతకాలు సాధించారు.
చివర్లో నమన్ ధిర్ 33, నితీశ్ 22 పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే 4 వికెట్లు తీయగా, నాథన్ స్మిత్, టిక్నెర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Comments
Loading comments...

