వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో వీరనారి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టిచాకిరీ ముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం అమరమైనదని, ఆమె ధీరత్వం తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
Comments
Loading comments...

