Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు యూరియా బుకింగ్‌కు అవకాశం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:16 AM నల్గొండGeneral
నేడు యూరియా బుకింగ్‌కు అవకాశం - Udayam
పీఏపల్లి మండల రైతులకు పీఏసీఎస్‌, సహకార సంఘంలో ఉదయం 10:30 గంటల నుంచి ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ ఫర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌లో యూరియా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. అవసరమైన రైతులు యాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోవాలని సూచించారు. బుకింగ్‌ చేసుకున్న రైతులు ఉదయం 10:30 గంటల తర్వాత బుకింగ్‌ ఐడీ, ఆధార్‌ జిరాక్స్‌, నగదుతో గోదాంలో హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...