Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు వినుకొండలో మెగా జాబ్ మేళా

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 11:04 AM పల్నాడు General
నేడు వినుకొండలో మెగా జాబ్ మేళా - Udayam
వినుకొండలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారు. 18 ఏళ్లు నిండిన, SSC ఆపై చదివిన వారు విద్యార్హత పత్రాలు, బయోడేటాతో హాజరు కావాలని అధికారులు సూచించారు. ఎక్కువ మంది నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...