Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు విజయనగరం ఎంపీ పర్యటన వివరాలు

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 10:32 AM విజయనగరంGeneral
నేడు విజయనగరం ఎంపీ పర్యటన వివరాలు - Udayam
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం ఉ.11గం.కు రణస్థలం మండల కేంద్రంలోని శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ లో విద్యార్థులతో మమేకమై ప్రతిభ ఆధారిత నియామకాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విద్యార్దులకు అవగాహన కల్పిస్తారు. సాయంత్రం 6 గం.కు ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఆశీర్వాద్ కా దియా కార్యక్రమంలో పాల్గొననున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపాయి

Comments

G
Loading comments...