వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : ఉషాముళ్ళపూడి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో పాడైన 11 కేవీ కేబుల్ వైర్ల రిపేర్లు, మార్పు నేపథ్యంలో బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ చైతన్య భార్గవ్ తెలిపారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వివేకానందనగర్, శ్రీనివాసనగర్, రోడామేస్ట్రీనగర్ మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

