వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ధర్మారావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో నేడు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ షేక్ ఉమర్ తెలిపారు.
HYD కు చెందిన MAMS హాస్పిటల్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య సేవలు అందించనున్నారు కావున గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించు కోవాలన్నారు.
Comments
Loading comments...

