వార్తలకు తిరిగి వెళ్లండి

తెలకపల్లి MPDO కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు.
మండలంలోని గ్రామాల సమస్యలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, కరవు ప్రణాళికలు, వివిధ శాఖల పనితీరుపై సమావేశంలో సమీక్షించనున్నారు.
Comments
Loading comments...

