వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత కేసుపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. తెలంగాణ హైకోర్టు తనను అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కేవియట్‌లు దాఖలు చేశారు.
Comments
Loading comments...

