వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం నూతనంగా ముద్రించిన స్మార్ట్ రేషన్ కార్డులను శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.అందులో భాగంగా Dy.CM మల్లు భట్టివిక్రమార్క ఖమ్మం కలెక్టరేట్ లో మధ్యాహ్నం 1:30 గంటలకు లబ్ధిదారులకు లాంఛనంగా పంపిణీ చేయనున్నారు.
ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది చొప్పున మొత్తం 50 మంది కార్డుదారులను ఎంపిక చేశారు. అందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Comments
Loading comments...

