వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్: రైతుల నీటి సమస్యను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి రైతు సంక్షేమమే లక్ష్యంగా గుత్ప లిఫ్ట్ ద్వారా ఈరోజు సాయంత్రం 4గంటలకు నీటిని విడుదల చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు . సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు
Comments
Loading comments...

