Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు రంగారెడ్డి జిల్లా పరిధిలో జాతీయ లోక్ అధాలత్

Follow Udayam on Google
Uday Bhaskar Sep 12, 2026 12:27 AM రంగారెడ్డిGeneral
నేడు రంగారెడ్డి జిల్లా పరిధిలో జాతీయ లోక్ అధాలత్ - Udayam
రంగారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని కోర్టు ప్రాంగణమిలలో కేసుల పరిష్కారానికి నేడు 12-09=2026 శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడు తుందని న్యాయవాదులు తెలిపారు రాజీ చేసుకోదగిన అన్ని రకాల కేసులు మరియు పెండింగ్ కేసులను లోక్ అదాలత్ ద్వారా త్యరితగతన, సులభంగా, అప్పీలు లేకుండా, తక్కువ ఖర్చుతో న్యాయం పొండే అవకాశం ఉందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు

Comments

G
Loading comments...