Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు , రేపు కలక్టరేట్లో ఉద్యోగాలకు కౌశలం డ్రైవ్

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 10:31 AM విజయనగరంGeneral
నేడు , రేపు కలక్టరేట్లో ఉద్యోగాలకు కౌశలం డ్రైవ్ - Udayam
విజయనగరం కలెక్టరేట్‌లో గురు, శుక్రవారాలలో ఉద్యోగాలకు కౌశలం డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. ఫౌండ్తీ, మెషినింగ్‌ విభాగాల్లో 700 ఉద్యోగాలకు ఎంపిక చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు 18-32 ఏళ్ల పురుష అభ్యర్థులు టెన్త్ నుంచి బీటెక్‌ వరకు వివిధ విద్యార్హతలు ఉన్న ఫ్రెషర్లు హాజరుకావచ్చు అన్నారు. ఎంపికైన వారికి రూ.15,500 - 16,500 వేతనం అందుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...