వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా మంగళవారం విజయవాడ దుర్గమ్మ దేవస్థానం ఘాట్ రోడ్డును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఘాట్ రోడ్డు మూసివేతతో రేపు భక్తుల రాకపోకలకు కేవలం మహామండపం మార్గాన్నే అనుమతించనున్నారు. తుఫాన్ ప్రభావం దృష్ట్యా దేవస్థానం నిర్ణయాన్ని భక్తులు గమనించాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

