Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు రామప్ప ఆలయంలో బహిరంగ వేలం

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 10:12 AM ములుగు General
నేడు రామప్ప ఆలయంలో బహిరంగ వేలం - Udayam
వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో కొబ్బరికాయలు, పూజా సామగ్రి, లడ్డూ, పులిహోర విక్రయాల కోసం నేడు ఉదయం 11:30 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్ తెలిపారు. ఆసక్తి గలవారు ధరావతు సొమ్ము చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం వేలం నిర్వహిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...