వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన షెడ్యూల్‌లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. దీంతో పర్యటన రెండు గంటల ముందుగా ప్రారంభం కానుంది. ఉదయం 10:30 గంటలకు మొగల్తూరుకు చేరుకుని, అక్కడి నుంచి నవరసపురం వెళ్తారు.
మధ్యాహ్నం 12:05 గంటలకు తుపాను పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడతారు. 12:25 గంటల నుంచి మీడియాతో మాట్లాడనున్నారు.
Comments
Loading comments...

