వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో ఇవాళ్టి నుంచి అక్టోబర్ 17 వరకు 'సేవా సంకల్ప్ అభియాన్' పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా బీజేపీ అధ్యక్షుడు తేజేశ్వరరావు తెలిపారు.
గురువారం మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంట్లో రాత్రి 7 గంటలకు ఆశీర్వాద దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

