వార్తలకు తిరిగి వెళ్లండి
వినాయక చవితి పండుగ సందర్భంగా ఇందల్వాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నేడు వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీవో అనంతరావు తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన సూచించారు.
పండుగ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

