వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విజయనగరం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై ఆధార పత్రాలతో అర్జీలు సమర్పించవచ్చని, భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహిస్తామని చెప్పారు.
కలెక్టరేట్ కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు.
Comments
Loading comments...

