Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ప్రజా పాలన దినోత్సవం

Follow Udayam on Google
Saychi kumar Sep 17, 2026 10:31 AM కామరెడ్డిGeneral
నేడు ప్రజా పాలన దినోత్సవం - Udayam
సెప్టెంబర్ 17న నిర్వహించనున్న 'తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం' సందర్భముగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ముఖ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు హనుమంతరావు, నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సలహాదారు, MLA సుదర్శన్ రెడ్డి ఉ. 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు.

Comments

G
Loading comments...