Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు పర్చూరులో బంద్, నిరసనలకు అనుమతి లేదు

Follow Udayam on Google
C.JHAN Aug 24, 2026 11:38 AM బాపట్లGeneral
నేడు పర్చూరులో బంద్, నిరసనలకు అనుమతి లేదు - Udayam
పర్చూరులో సోమవారం బంద్, ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని ఎస్సై పులి గోపి తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు యథావిధిగా కొనసాగాలని సూచించారు. బలవంతపు బంద్, రహదారులపై నిరసనలు తెలుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...