వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి వంగలపూడి అనిత గురువారం పర్చూరు, మార్టూరు మండలాల్లో పర్యటించనున్నారు. రూ.17.98 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
అనంతరం స్వయం సహాయక బృందాలకు రూ.3 కోట్ల శ్రీనిధి రుణాలు, పనిముట్లు అందజేయనున్నారు. CMRF కింద రూ.67 లక్షల విలువైన చెక్కులను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
Comments
Loading comments...

