Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 07, 2026 8:06 AM శ్రీకాకుళంGeneral
నేడు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం - Udayam
జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం PGRS జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు నేరుగా రాలేని పక్షంలో Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ లేదా స్వయంగా అర్జీలు సమర్పించిన అనంతరం వాటి స్థితిని తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...