Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు నిజామాబాద్ జిల్లాకు మహేశ్ కుమార్ గౌడ్

Follow Udayam on Google
Raju Sep 25, 2026 10:58 AM నిజామాబాద్తెలంగాణ
నేడు నిజామాబాద్ జిల్లాకు మహేశ్ కుమార్ గౌడ్ - Udayam
పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి. మహేష్కుమార్ గౌడ్ నేడు జిల్లా కేంద్రానికి రానున్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించే శోభాయాత్రను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం పార్టీ సమావేశాల్లో పాల్గొంటారు. కార్య క్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి కోరారు.

Comments

G
Loading comments...