వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం కోటబొమ్మాళి మండలంలో పర్యటించనున్నారు.
సామాజిక ఆసుపత్రిలో రూ.2.10 కోట్లతో నిర్మించిన ప్రసూతి విభాగాన్ని ప్రారంభించనున్నారు. స్థానిక జూనియర్ కళాశాలలో తాత్కాలిక డిగ్రీ కళాశాలతో పాటు చీపురుపల్లి, ఊడికలపాడు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు తెదేపా మండల అధ్యక్షుడు బోయిన సత్యశ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు.
Comments
Loading comments...

