Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మండల స్థాయి సమీక్ష సమావేశం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 22, 2026 9:56 AM నాగర్ కర్నూల్General
నేడు మండల స్థాయి సమీక్ష సమావేశం - Udayam
వంగూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం కార్యాలయంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు (మండల ప్రజాపరిషత్ డెవలప్మెంట్ అధికారి) ఎంపీడీవో శారద తెలిపారు. ఈ సమావేశానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, వివిధ శాఖల అధికారులు, కార్యదర్శులు, సర్పంచులు తప్పనిసరిగా పాల్గొని మండల సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించాలని కోరారు.

Comments

G
Loading comments...