Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మహేంద్రగిరి వారాహి చిత్ర యూనిట్‌ రాక

Follow Udayam on Google
RAGHU Aug 21, 2026 6:50 AM శ్రీకాకుళంGeneral
నేడు మహేంద్రగిరి వారాహి చిత్ర యూనిట్‌ రాక - Udayam
సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రం ప్రమోషనల్‌ టూర్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ శుక్రవారం శ్రీకాకుళంలో పర్యటించనుంది. ఉదయం 10 గంటలకు ఎస్‌వీసీ రామలక్ష్మణ‌ థియేటర్‌ వద్ద నిర్వహించే కార్యక్రమానికి హీరో సుమంత్‌, హీరోయిన్‌ ఐశ్వర్య రాజేశ్‌తో పాటు దర్శకుడు హాజరుకానున్నారు. అభిమానులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...