Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కవిటి పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత

Follow Udayam on Google
RAGHU Aug 07, 2026 10:24 AM శ్రీకాకుళంGeneral
నేడు కవిటి పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత - Udayam
కవిటి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో 11 కేవీ టౌన్ ఫీడర్ లైన్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ యూ. శ్రీనివాస్ తెలిపారు. కవిటి పట్టణంతో పాటు ప్రగాడపుట్టుగా, రామయ్యపుట్టుగా తదితర గ్రామాల వినియోగదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...