వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లోని శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాకార నిర్మాణానికి నేడు (అక్టోబర్ 30) ఉదయం 9:20 నుంచి 9:40 గంటల మధ్య శిలాన్యాసం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏ. తిరుపతిరెడ్డి హాజరుకానున్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, యువజన నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోట్ల మహేందర్ రెడ్డి కోరారు.
Comments
Loading comments...

