వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశం ఇవాళ జరగనుంది. బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ ఎస్. రాజీవ్ నేతృత్వంలో జరిగే సమావేశానికి సీఈవో అరవింద్ కుమార్ ద్వివేదీ, సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీగణేశ్ హాజరుకానున్నారు.
కంటోన్మెంట్‌లో అభివృద్ధి పనులు, తీర్మానాలు చేయనున్నారు.
Comments
Loading comments...

