వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధిలు, అధికారులు, బి. సీ. సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.
Comments
Loading comments...

