Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం

Follow Udayam on Google
sreekanth patel Aug 14, 2026 10:11 AM మహబూబ్‌నగర్General
నేడు కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం - Udayam
హల్ద్వానీ ఘటనకు నిరసనగా ఏఐసీసీ అధ్యక్షులుమల్లికార్జున ఖర్గేకి సంఘీభావంగా నేటి సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో నిరసన చేపట్టనున్నట్టు డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ తెలిపారు. డిసీసీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.

Comments

G
Loading comments...