వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో నేడు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణకుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్ మొదటి అంతస్తులోని గది నం.121లో మేళా జరుగుతుందని పేర్కొన్నారు.
నిరుద్యోగ యువతి, యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

