వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా మద్నూర్ హసన్ టాక్లి లో ఈ నేడు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ హాజరుకానున్నారు ఈ కార్యక్రమానికి మానవతావాదులు ప్రజలు నాయకులు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని సర్పంచ్ దత్తు పిలుపునిచ్చారు.
సామాజిక సమానత్వం మానవతా విలువల పరిరక్షణ కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.
Comments
Loading comments...

