వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్‌ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
ప్రజలు ఈ వేదికను వినియోగించుకోవాలని సూచించారు. నేరుగా ఫిర్యాదులు సమర్పించడం తో పాటు meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చన్నారు. ఫిర్యాదు స్థితిని తెలుసుకునేందుకు 1100కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...

