Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​నేడు జాబ్ మేళా

Follow Udayam on Google
RAGHU SKLM Sep 17, 2026 10:32 AM శ్రీకాకుళంGeneral
​నేడు జాబ్ మేళా - Udayam
DRDA కాంప్లెక్స్‌లో ఇవాళ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అధికారి సాయికుమార్ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు-17 ఉండగా, బీఎస్సీ (కెమిస్ట్రీ /బీజెడ్సీ ) పూర్తి చేసి 21 నుంచి 27 ఏళ్లు ఉండాలన్నారు. ఐటీఐ ఫిట్టర్ పోస్టులు-7, సివిల్ డ్రాఫ్ట్స్ మెన్-1 పోస్టుకు ఇంటర్, 18-23 ఏళ్లున్న అర్హులని తెలిపారు.

Comments

G
Loading comments...